- Advertisement -
రేషన్ బియ్యం మాయం కేసులో ఏపీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధకు మరోసారి నోటిసులు జారీ చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో విచారణకు రావాలని నోటీసులు అందించారు.
ఇదే కేసులో ఇటీవల ముందస్తు బెయిల్ మంజూరు చేసింది జిల్లా కోర్టు. పేర్ని నాని నివాసంలో ఎవరూ అందుబాటులో లేకపోవడంతో నోటీసులు అంటించారు పోలీసులు. బెయిల్ మంజూరు చేసే సందర్భంలో విచారణకు సహకరించాలని ఇప్పటికే సూచించింది జిల్లా కోర్టు.
Also Read:7 లక్షల మందితో హైందవ శంఖారావ సభ
- Advertisement -