- Advertisement -
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని చటాన్ పల్లి శివారులో జరిగిన యువతి హత్య కేసులో షాద్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనాస్థలాన్ని పరిశీలించారు శంషాబాద్ డిసిపి ప్రకాష్ రెడ్డి ,షాద్ నగర్ ఏసీపీ సురేందర్.ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
యువతి పై పెట్రోల్ పోసి తగలబెట్టగా హతురాలి స్వస్థలం శంషాబాద్గా గుర్తించారు. మృతి చెందిన యువతి తండ్రితో పాటు కుటుంబ సభ్యులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని ఎందుకు పెట్రోలు పోసి తగలబెట్టారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. త్వరలోనే ఘాతుకానికి పాల్పడినా దుండగులను పట్టుకుంటామని చెప్పారు.
police investigation speed up on Chatanpally death case….police investigation speed up on Chatanpally death case
- Advertisement -