- Advertisement -
జానీ మాస్టర్ బెయిల్ పిటీషన్‌పై విచారణ వాయిదా వాయింది వేసింది న్యాయస్థానం. ఇక జానీ మాస్టర్‌ను పోలీస్ కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం. అనంతనం సోమవారానికి విచారణను వాయిదా వేసింది రంగారెడ్డి జిల్లా కోర్టు.
కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దంటూ నార్సింగి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని పేర్కొంది కోర్టు. నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది రంగారెడ్డి కోర్టు.
ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో జానీ మాస్టర్ ఉన్నారు. ఆయన్ని జానీ మాస్టర్ ను కస్టడీలోకి తీసుకునేందుకు చంచల్ గూడ జైలుకి వెళ్లారు నార్సింగి పోలీసులు.
Also Read:ఎన్టీపీలను సందర్శించిన బీఆర్ఎస్ బృందం
- Advertisement -