- Advertisement -
తన పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి, రాష్ట్ర డీజీపీ జితేందర్ కు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆమె వెంట జాగృతి నాయకులు ఉన్నారు.
బీసీ నేతల సమావేశంలో మాట్లాడిన మల్లన్న…. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆగ్రహించిన జాగృతి కార్యకర్తలు మల్లన్న ఆఫీస్‌పై దాడి చేశారు. ఈ క్రమంలో జాగృతి నేతలపై పోలీస్ కేసు నమోదైంది.
#WATCH | Hyderabad, Telangana | BRS MLC & Telangana Jagruti President K. Kavitha writes to DGP over the remarks of MLC Chintapandu Naveen.
She handed over the letter to AIG (Law & Order) Ramana Kumar at the DGP office.
(Source: Kavitha PRO) pic.twitter.com/TntZ4q37Ir
— ANI (@ANI) July 13, 2025
Also Read:కేటీఆర్ బర్త్ డే..గిఫ్ట్ ఏ స్మైల్
- Advertisement -

