కొండా సురేఖపై పోలీసులకు ఫిర్యాదు

7
- Advertisement -

మంత్రి కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లు. సభ్య సమాజం తలదించుకునేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లు.

ఈ సందర్భంగా కొండా సురేఖ చేసిన నిరాధారమైన ఆరోపణలు వెనక్కి తీసుకొని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read:ది ఢిల్లీ ఫైల్స్..రిలీజ్ డేట్

- Advertisement -