పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు

7
- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. తమిళనాడు-అన్నానగర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. జూన్ 22న తమిళనాడులో పర్యటించారు పవన్.

ఈ సందర్భంగా మురుగున్ భక్తుల కాన్ఫరెన్స్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని పోలీసులకు మధురై పీపుల్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మొనీ అనే సంస్థ ఫిర్యాదు చేసింది. పవన్ తో పాటు అన్నామలైలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read:మాజీ సీఎం జగన్‌కు బిగ్ రిలీఫ్

కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారంటూ పవన్ కళ్యాణ్ మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు అన్నానగర్ పోలీసులు.

- Advertisement -