- Advertisement -
జనసేన నేత కిరణ్ రాయల్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. లక్ష్మీరెడ్డి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు.
క్రైమ్ నెం. 22/2025, 420, 417, 506 ఐపీసీ సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
నమ్మించి మాయమాటలు చెప్పి మోసం చేయడమే కాకుండా చంపేస్తానంటూ బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది లక్ష్మీరెడ్డి.
Also Read;డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోడీ భేటీ..
- Advertisement -

