- Advertisement -
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు షాకిచ్చారు పోలీసులు. ఏకశిల నగర్‌లో జరిగిన ఘటన నేపథ్యంలో ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. గ్యార ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు.
ఔ 126(2), 115(2), 352,351(2), r/w 189(2), r/w 191(2) BNS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు. ఏకశిలా నగర్లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్‌తో పాటు 30 మంది దాడి చేశారంటూ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. నేపథ్యంలో కేసు ఫైల్ అయింది.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా పోచారంలోని ఏకశిలానగర్‌లో పేదల భూములు కబ్జా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈటల దాడితో చేయడంతో పక్కనే ఉన్న బీజేపీ నేతలు సైతం చేయి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Also Read:దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం
- Advertisement -