- Advertisement -
గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజా సింగ్‌పై మరో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామనవమి శోభాయాత్రలో భాగంగా హనుమాన్ వ్యాయామాశాల వద్ద మాట్లాడుతూ ఉన్ఇకల కోడ్ ఉల్లంఘించడంతో కేసు నమోదైంది.
ఐపీసీ 188,290 రెడ్ విత్ 34,సిటీ పోలీస్ యాక్ట్ 21/76 సెక్షన్ల కింద సుల్తాన్ బజార్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నెల 18న కేసు నమోదు చేశారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు రాజా సింగ్.
Also Read:Harishrao:ప్రశ్నిస్తే కేసులా?ఇదేం పాలన?
- Advertisement -