నాగార్జునపై క్రిమినల్ కేసు

8
- Advertisement -

కింగ్ అక్కినేని నాగార్జునకు షాక్ తగిలింది. నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదైంది. తమ్మిడి కుంట కబ్జాచేసాడు అని నిబంధనలు పాటించలేదు అంటూ అందిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కొండా సురేఖ మీద నాగార్జున పెట్టిన కేసు ను బ్లాక్‍ మెయిల్‍ చేయడానికే అని అబిప్రాయపడుతున్నారు అక్కినేని అభిమానులు. ఇక ఇప్పటికే కొండాపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు నాగార్జున. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.

Also Read:Varun Tej:మట్కా టీజర్‌ డేట్ లాక్

- Advertisement -