దర్శకుడు ఆర్జీవీపై కేసు

3
- Advertisement -

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లోని మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ల సమయంలో చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా పోస్టులు చేశారని టీడీపీ నేత ఫిర్యాదు చేశారు.

టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.

Also Read:సర్వే అధికారులకు ఎమ్మెల్యే మాధవరం షాక్

- Advertisement -