హీరో బెల్లంకొండపై పోలీస్ కేసు

5
- Advertisement -

హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌పై జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్‌లో రెండ్రోజుల క్రితం కారుతో రాంగ్‌రూట్‌లో వెళ్లి కానిస్టేబుల్‌పై దుర్భాషలాడారు బెల్లంకొండ శ్రీనివాస్‌. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.

జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్‌లో కారుతో ట్రాఫిక్ కానిస్టేబుల్‌ పైకి దూసుకొచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్. ట్రాఫిక్ కానిస్టేబుల్ కారును ఆపి నిలదీయటంతో వెళ్లిపోయారు బెల్లంకొండ శ్రీనివాస్.

Also Read:రామ్‌..ఆంధ్ర కింగ్ తాలుకా

- Advertisement -