- Advertisement -
ఎట్టకేలకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ యువతి మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పుష్పా 2 సినిమా యూనిట్ , హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యజమాన్యం, అల్లు అర్జున్ సెక్యూరిటి వింగ్ పై కేసు నమోదు చేశారు. 105, 118(1)r/w3(5) BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంష్ యాదవ్ తెలిపారు.
Also Read:ఇంట్లోనే నేచురల్ హెయిర్ ప్యాక్స్!
- Advertisement -