గోవాలో జానీ మాస్టర్‌ అరెస్ట్

6
- Advertisement -

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ విషయంలో గందరగోళం నెలకొంది. బెంగళూరులో కాదు గోవాలో అరెస్ట్ చేశారు సైబరాబాద్‌ SOT పోలీసులు.

గోవా కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపర్చిన పోలీసులు.. పీటీ వారెంట్‌ కింద హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. రేపు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదైన సంగతి తెలిసిందే.

also Read:Bigg Boss 8 Telugu: బూతులతో రెచ్చిపోయిన పృథ్వి

- Advertisement -