పవిత్రతకు చిహ్నం రంజాన్: స్పీకర్ పోచారం

106
Speaker Pocharam Srinivas Reddy On Coronavirus

పవిత్ర రంజాన్ పండగను పురస్కరించుకుని ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి రంజాన్ పండుగ పవిత్రతకు ,త్యాగానికి చిహ్నమని ,పండుగను భక్తి శ్రద్దలతో ,ఆనందోత్సవాలతో జరుపుకోవాలన్నారు.

కరోనా మహమ్మారి నేపధ్యంలో రంజాన్ పండుగను ఎవరి ఇంట్లో వారే కుటుంబ సభ్యులతో కలిసి వేడుకగా జరుపుకుని యావత్ ప్రపంచ ప్రజలు అందరం బాగుండాలి అని ప్రార్ధించాలని కోరారు.