సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు: పోచారం

228
pocharam srinivas reddy
- Advertisement -

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. కేబినెట్ సమావేశం అనంతరం మాట్లాడిన సీఎం కేసీఆర్..సన్ ఫ్లవర్, జొన్నలు మరియు శనగల ను మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే మక్కలు,కందులు,శనగలు,పొద్దు తిరుగుడు, జోన్నలరను మద్దతు ధరతో కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చిన రైతు పక్షపాతి, సీఎం కేసిఆర్‌కి ధన్యవాదాలు తెలిపారు పోచారం.

- Advertisement -