బోనమెత్తిన స్పీకర్ పోచారం..

353
- Advertisement -

తెలంగాణ శాసనసభ ఆవరణలోని బంగారు మైసమ్మ దేవాలయంలో ఘనంగా బోనాలు పండుగ జరిగింది. ఈ బోనాల జాతరలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి సతీసమేతంగా హాజరైయ్యారు. స్పీకర్ పోచారం ఆయన సతీమణితో కలిసి అమ్మవారికి బోనం సమర్పించారు. శాసనసభ ఆవరణలోని జరిగిన ఈ బోనాల పండుగలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ సెక్రటరీ డా. నరసింహా చార్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -