గ్రీన్‌ ఛాలెంజ్‌.. మొక్కలు నాటిన పోచంపల్లి..

494
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హన్మకొండ హరిత హోటల్‌లో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కార్పొరేషన్ చైర్మన్ లు వాసుదేవరెడ్డి, మర్రి యాదవరెడ్డి, వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ, హరిత హోటల్ మేనేజర్ అశోక్ రెడ్డిలు పాల్గొన్నారు.

pocham pally

అలాగే ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ చాలెంజ్‌ను పోచారం భాస్కర్‌ రెడ్డి స్వీకరించి బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో 500 మొక్కలు నాటారు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎంపీపీ దొడ్ల నీరజ వేకాట్రం రెడ్డి. టిఆర్ ఎస్ నాయకులు, పలువురు ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

pocharam

- Advertisement -