సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్ చెప్పిన ప్రధాని మోదీ..

167
modi twitter

తన బర్త్ డే సందర్భంగా విషెస్ తెలిపిన సీఎం కేసీఆర్‌కు థ్యాంక్స్‌ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. తెలంగాణ ప్రజలతో పాటు మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు మోదీ.