వినాయక చవితి పూజలో ప్రధాని మోడీ..

7
- Advertisement -

దేశ వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశలో ఏ గల్లీ చూసిన లంబోదరుని పాటలో మార్మోగిపోతున్నాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు.

తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తన నివాసంలోనూ గణపతి పూజను నిర్వహించారు. ఈ పూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి సాదర స్వాగతం పలికారు సీజేఐ దంపతులు. మహారాష్ట్ర సంప్రదాయ టోపీ, కుర్తాపైజామా ధరించి పూజలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడు మనందరికీ ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని ప్రార్థించినట్లు తెలిపారు.

 

Also Read:డ్రగ్స్ తీసుకున్న హేమ..పోలీసుల ఛార్జ్‌షీట్

- Advertisement -