ఫ్రాన్స్ కు మోడీ!

81
modi
- Advertisement -

డెన్మార్క్ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు పీఎంవో వివరాలను వెళ్లడించింది. డెన్మార్క్‌ నుండి నేరుగా ప్రధాని ఫ్రాన్స్‌కు చేరుకుంటారని తెలిపింది. ప్రధాని డెన్మార్క్ పర్యటన సత్ఫలితాలను ఇచ్చిందని తెలిపంది పీఎంవో.

ప్రధాని పర్యటనతో డెన్మార్క్ తో ద్వైపాక్షిక బంధాలు మరింత బలోపేతమయ్యాయని చెప్పారు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బగ్చి. కోపెన్ హాగెన్ పర్యటన ముగిసిందని …ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్యాన్యుయేల్ మాక్రాన్ తో చర్చలు జరిపేందుకు డెన్మార్క్ నుంచి ఫ్యారిస్ కు ప్రధాని బయల్దేరారని చెప్పారు.

- Advertisement -