మోడీ అధ్యక్షతన AI సమావేశం

5
- Advertisement -

ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ తో కలిసి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) యాక్షన్‌ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. భారత్‌, ఐరోపా దేశాలు అభివృద్ధితో పాటు మెరుగైన జీవన విధానం కోసం ఏఐని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేక్రాన్‌ స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌లో పర్యటించడం ఇది ఆరోసారి. 12వ తేదీ సాయంత్రానికి అమెరికాకు చేరుకోనున్న ప్రధాని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అవుతారు. ట్రంప్‌ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భేటీ కానున్నారు ప్రధాని మోడీ.

Also Read:కేరళ, తమిళనాడుకు పవన్‌

- Advertisement -