- Advertisement -
ప్రధానమంత్రి నరేందర్ మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. కెనడా వేదికగా జూన్ ఇవాళ, రేపు జరగనున్న జీ-7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.
సైప్రస్, కెనడా, క్రొయేషియా దేశాలలో ఐదు రోజుల పాటు పర్యటించనున్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా మొదట సైప్రస్-లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు మోదీ.
ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్. వాణిజ్యం, సాంకేతికత, విద్య, సాంస్కృతిక మార్పిడిలో సహకారాన్ని పెంపొందించే దిశగా సాగనున్న మోదీ పర్యటన కొనసాగనుంది.
- Advertisement -

