- Advertisement -
నేటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. విదేశీ పర్యటనలో భాగంగా జపాన్, చైనాలో పర్యటించనున్నారు. జపాన్ పర్యటనలో భాగంగా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.
31న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు రోజుల పర్యటనకు బయలుదేరనున్నారు ప్రధాని. భారత్ పై అమెరికా సుంకాల నేపథ్యంలో మోదీ చైనా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read:మిరాయ్ ..అద్భుతమైన కథ
- Advertisement -

