KTR:ఫ్లై ఓవ‌ర్ల కింద క్రీడా వేదిక‌లు..

54
- Advertisement -

ఓ యువకుడు చేసిన ట్వీట్‌కి స్పందించారు మంత్రి కేటీఆర్. అన్ని ప‌ట్ట‌ణాల్లోని ఫ్లై ఓవ‌ర్ల కింద ఆట స్థ‌లాలు తీర్చిదిద్ద‌తే ఆట‌లు ఆడుకునేందుకు వెసులుబాటు ఉంటుంద‌ని ధ‌నుంజ‌య్ అనే నెటిజ‌న్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై సందించారు కేటీఆర్.

ఇది మంచి ఆలోచ‌న అని, ఈ విధానాన్ని ప‌రిశీలించాలని పుర‌పాల‌క శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్‌కు సూచించారు. జంట న‌గ‌రాల్లో ఈ త‌రహా క్రీడా వేదిక‌ల‌ను అందుబాటులోకి తేవొచ్చ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -