నేపాల్‌లో విమాన ప్రమాదం, 19 మంది మృతి

20
- Advertisement -

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది, నేపాల్ రాజధాని ఖాట్మాండ్‌ ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌ అయిన కాసేపటికే శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. విమానంలో ఉన్న 19 మంది ప్రయాణీకులు మృతి చెందారు. మంటలు ఒక్కసారిగా అంటుకోవడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.

Also Read:లండన్‌లో కేటీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్

- Advertisement -