ఉత్తమ్ ప్రజలను మోసం చేయలేరు: పిడమర్తి

740
pidamarthi ravi
- Advertisement -

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయం అయిందని జోస్యం చెప్పారు పిడమర్తి రవి. సూర్యపేట జిల్లా హుజుర్‌ నగర్‌లో మీడియాతో మాట్లాడిన రవి దళిత సామాజిక వర్గనికి చెందిన ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ఉత్తమ్ మాయమాటలను ఎవ్వరు నమ్మవద్దని సూచించిన రవి…..హుజుర్‌నగర్ అభివృద్ధి జరగాలంటే ఇక్కడ టీఆర్ఎస్ గెలవాలన్నారు. ఇత్తమ్ కుమార్‌ హుజుర్ నగర్ ప్రజలను ఇక మోసం చేయలేరని చెప్పారు.

- Advertisement -