పిక్ టాక్ : రకుల్ అందాల వెల్లువ

156
- Advertisement -

ఫేడ్ అవుట్ దశలో ఘాటు అందాలతో చెలరేగుతోంది రకుల్ ప్రీత్ సింగ్. 33 ఏళ్ల వయసులో కూడా ఈ భామ ఎక్స్ పోజింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. పైగా ఈ మధ్య ఉన్నట్టుండి రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ డోస్ పెంచేస్తూ పోతుంది. వయసు పెరిగేకొద్దీ రకుల్ అందాల ఆరబోత కూడా పెంచుకుంటూ పోవడమే షాకింగ్. తాజాగా హాట్ ఫోటోషూట్ లతో రకుల్ ప్రీత్ సింగ్ తన ముదురు అందచందాలను ఒలకబోసింది. ముఖ్యంగా తన క్లీవేజ్ అందాలను విచ్చలవిడిగా పరిచేసింది రకుల్.

అసలు ఈ వయసులో కూడా హాట్ హాట్ గా కనిపించి కుర్రాళ్లను షేక్ చేయాలనే తాపత్రయం రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన ప్రతి స్టిల్ లో కనబడింది. కేవలం అవకాశాల కోసమే రకుల్ ప్రీత్ సింగ్ ఇలా హద్దులు దాటుతుందట. నేటి జనరేషన్ బోల్డ్ భామలతో పోటీ పడాలంటే.. ఆ మాత్రం గ్లామర్ డోస్ ఉండాలంటుంది రకుల్ ప్రీత్. దానికి తగ్గట్టుగానే రకుల్ ప్రీత్ సింగ్ లో ఇంకా ఆ తళుకులు మెరుపులు ఏ మాత్రం తగ్గలేదు.

మొత్తమ్మీద అన్ని రకాల హాట్ ఫోటోలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడంలో రకుల్ ప్రీత్ సింగ్ ఆరితేరిపోయింది. పైగా డైరెక్టర్లు కోరాలే గానీ, ఎక్స్ పోజింగ్ చేయడానికి ఇక అసలు మొహమాట పడను అంటుంది. అన్నిటికీ మించి హాట్ ఫోటో షూట్స్ చేయడంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ అప్ డేట్ అవుతూ.. రెగ్యులర్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో హీట్ పెంచుతూ పోతుంది. ఇందులో భాగంగా తాజాగా అమ్మడు వదిలిన హీట్ ఫోటోల పై మీరు కూడా ఒక లుక్కేయండి.

ఇవి కూడా చదవండి…

ఫిబ్రవరి 10..దేశం కోసం

రైటర్‌…మహిళల కోసం ఉచిత ప్రదర్శన

ధృవ నచ్చతిరమ్..ఏడేళ్ల సినిమా

- Advertisement -