పిక్ టాక్ : ట్రెండీగా పరువాల విందు

27
- Advertisement -

అద్భుతమైన డిజైనర్ డ్రెస్ లో అంతకు మించి ఆకర్శించే అందాలు పరిచయం చేసింది సోనాల్ చౌహాన్. ఈ బోల్డ్ బ్యూటీ లేటెస్ట్ ఫోటో షూట్ మెస్మరైజ్ చేస్తుంది. ట్రెడిషనల్ ట్రెండీ డ్రెస్ లో పెద్దల మనసులు మెలిపెట్టింది. కళ్ళు తిప్పుకోలేని అందాలతో సోనాల్ కుర్రాళ్ళ గుండెలు కొల్లగొట్టింది. ఉల్లిపొర లాంటి పలుచనైన లోదుస్తుల్లో తన పరువాలు బయటపెట్టింది. దాంతో సోనాల్ చౌహాన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సోనాల్ చౌహాన్ కి ఆఫర్స్ సంగతి ఎలా ఉన్నా ఇంస్టాగ్రామ్ వేదికగా డబ్బులు బాగానే సంపాదిస్తోంది. అందుకే, సోనాల్ అందాలు ఎర వేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. నెటిజెన్స్ ని తన గ్లామర్ తో ఆకర్షిస్తుంది. ప్రస్తుతం సోనాల్ చౌహాన్ కు ఇంస్టాగ్రామ్ లో 5.6 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇది మామూలు విషయమేమీ కాదు. సోనాల్ చౌహాన్ గ్లామరస్ ఫోటో షూట్స్ ఆమెకు ఆ రేంజ్ పాపులారిటీని తెచ్చిపెట్టింది. స్.. సోషల్ మీడియాలో సోనాల్ చౌహాన్ బాగా దూసుకుపోతుంది.

Also Read: నేను స్టూడెంట్ సార్..రిలీజ్ డేట్ ఫిక్స్‌

మొత్తమ్మీద డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మీద విపరీతంగా ఆదరణ దక్కించుకుంటున్న నేపథ్యంలో సోనాల్ చౌహాన్ కు పలు యాడ్ అవకాశాలు వస్తున్నాయి. వాటిని తనదైన శైలిలో ప్రమోట్ చేసి మొత్తానికి సోనాల్ చౌహాన్ బాగా డబ్బు చేసుకుంటుంది. తాజాగా పోస్ట్ చేసిన హాట్ ఫొటోల్లో కూడా ఇన్ డైరెక్ట్ గా ఓ డ్రెస్ ను ప్రమోట్ చేసింది. మరి సోనాల్ హాట్ లుక్స్ ఫై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: IIFA:విక్కీని పక్కకు తోసిన సల్మాన్ బాడీగార్డ్స్‌..

- Advertisement -