పిక్ టాక్ : శోభిత ఒయ్యారం

56
- Advertisement -

హీరోయిన్ శోభిత ధూళిపాళ పేరు చెప్పగానే ఎక్కువమంది నార్త్ భామ అనుకుంటారు. దీనికితోడు అమ్మడులో తెలుగుతనం కూడా పెద్దగా ఎలివేట్ కాదు లేండి. ఐతే, శోభిత ధూళిపాళ మాత్రం పక్కా తెలుగమ్మాయి. పైగా తెనాలి అమ్మాయి. ఇక సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా శోభిత ధూళిపాళ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో షూట్ తాలూకు ఫోటోలు పోస్ట్ చేసింది. ఓ వెడ్డింగ్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం శోభిత ధూళిపాళ ఈ ఫోటో షూట్ చేసింది. ఐతే, ఈ ఫోటోలో స్లీవ్ లెస్ లో తన క్లీవేజ్ షోతో అందాల ఘాటును ఫుల్ గా చూపించేసింది.

శోభిత ధూళిపాళ లాంటి అందగత్తెలు ఎప్పుడూ అలానే క్లీవేజ్ షో చేస్తారు. కానీ, శోభిత మాత్రం తన క్లీవేజ్ అందాలతో కుర్రాళ్ల మనసులను కల్లోల భరితం చేసింది. పైగా ఈ ఫోటోలలో వీలైనంతగా అందాలను వడ్డిస్తూ కొంటె చూపులు విసిరింది. ఒక్కో ఫోటో ఒక్కో కోణం.. శోభిత ధూళిపాళలోని అన్ని కొంటె కోణంగి కోణాలు కలిపితే ఎవరికైనా గణితం ఇట్టే అర్థం అవుతుంది. అయితే ఇది సాధారణ గణితం కాదు లేండి.. శోభిత వయ్యారి గణితం అన్నమాట.

ఇక శోభిత ధూళిపాళ పోస్ట్ చేసిన ఈ కూల్ అండ్ హాట్ ఫోటోలు నెటిజన్లకు కూడా బాగా నచ్చడంతో తెగ లైకులు కొట్టారు. కొందరైతే శోభిత ధూళిపాళ క్లీవేజ్ సైజుకు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. మరి శోభిత ధూళిపాళ హాట్ లుక్స్ అండ్ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి…

ఎన్టీఆర్ నుంచి సర్ ప్రైజింగ్ న్యూస్

బాలీవుడ్ కొత్త జంటపై క్వీన్ పొగడ్త…

పవన్ లుక్ పై చర్చ

- Advertisement -