పిక్ టాక్ : ఉబికి వస్తున్న పరువాలు

51
- Advertisement -

బాలీవుడ్ హాట్ బ్యూటీ రష్మీ దేశాయ్ సెగలు పుట్టిస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. ప్రతి ఫోటో షూట్ లో అందాలతో విందు చేస్తూ.. రష్మీ దేశాయ్ కుర్రాళ్లను కుదురుగా ఉండనివ్వడం లేదు. తన అందంతో నెటిజన్లను ఊపిరిమెసలనివ్వడంలేదు. రష్మీ దేశాయ్ అంటేనే ట్రెండింగ్ భామ. దానికి తోడు ఇలా సెగలు పొగలు పుట్టిస్తూ.. కుర్రాళ్ల చేత కేకలు పెట్టిస్తే.. ఇంక ఏమైనా ఉందా ?. ఇన్‌స్టాగ్రామ్ బ్లాస్ట్ అయిపోదు. ప్రస్తుతం అదే జరుగుతుంది. రష్మీ దేశాయ్ దాదాపు గా ఎద అందాలన్నీ బయట పడేలా అద్భుతం చేసింది.

ముఖ్యంగా చాలా చాలని డ్రెస్ లో సెగలు పుట్టించేలా సొగసులతో మగ మనసులను మాయ చేసింది రష్మీ దేశాయ్. ఒక్క మాటలో అందాల మత్తు మందు జల్లింది. సోషల్ మీడియా జనాలకు రష్మీ దేశాయ్ నిద్రలేకుండా చేసింది. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గేది లేదంటుంది. ఈ మధ్య సినిమాల విషయంలో వెనకబడింది ఈ బ్యూటీ. అందుకే రష్మీ దేశాయ్ అటు వెబ్ సిరీస్ ల వైపు కూడా చూస్తోంది. మరి తనకు ఛాన్స్ లు రావాలంటే.. అందాల దాడి చేయాలని రష్మీ దేశాయ్ ఈ విధంగా ఫిక్స్ అయింది.

Also Read: ప్చ్.. దారుణంగా పడిపోయిన కలెక్షన్స్

ఈ క్రమంలోనే ఏ మాత్రం మొహమాటపడకుండా ఉన్న అందాలన్నీ రష్మీ దేశాయ్ ఇలా కెమెరా ముందు ఆరబోస్తోంది. అంతేనా… ఓర చూపులతో చురకత్తులుగుచ్చుతోంది. డ్రెస్సింగ్ స్టైల్ తో చంపేస్తోంది. లేత సొగసులతో కాకపుట్టిస్తోంది. మరి రష్మీ దేశాయ్ కొత్త ఫోజుల పై మీరూ ఓ లుక్కేయండి. అన్నట్టు రష్మీ దేశాయ్ 2002లో హిందీ ‘కన్యాదాన్’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది.

Also Read: మెగా వారసురాలిని చూశారా..?

- Advertisement -