పిక్ టాక్ : అందాలతో విరబూసిన రాశి

43
- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా పలు చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ బ్యూటీ బాగానే అలరించింది. ఐతే, ఈ ముద్దుగుమ్మకి దక్షిణాది ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ దక్కినా.. స్టార్ డమ్ మాత్రం అందలేదు. అందుకే, తన స్థాయిని పెంచుకోవడానికి రాశి ఖన్నా కిందామీదా పడుతుంది. ఈ క్రమంలో స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో ఎద అందాల ప్రదర్శన చేస్తూ రాశి ఖన్నా తాజాగా దర్శనమిచ్చింది.

బ్లాక్ టైట్ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ లో రాశి ఖన్నా ఫొటోలకు మతులు పోయేలా ఫోజులిచ్చింది. గ్లామర్ మెరుపులతో అట్రాక్ట్ చేసింది. హార్ట్ ఆఫ్ ఎక్స్ పోజింగ్ తో అదరగొట్టింది. దీంతో, ఒక్కసారిగా రాశి ఖన్నా హాట్ పిక్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతోంది. రాశి పరువాల విందు మైండ్‌ బ్లోయింగ్‌ అనేలా ఉందని.. దీనికితోడు ఘాటు పోజులతోనూ రాశి టాప్‌ షో చేసిందని.. మొత్తానికి వీకెండ్‌ స్టార్టింగ్ లోనే ఫుల్ హాట్ ట్రీట్‌ తో రాశి ఖన్నా మతిపోయేలా చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: కేసరిలో కాజల్‌ ఫస్ట్‌ లుక్‌

మొత్తమ్మీద రాశి ఖన్నా హాట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విరబూసిన గులాబీ పువ్వులా తన క్లీవేజ్ అందాలను సాంతం పరిచి.. మత్తెక్కించే అందాలతో కసి చూపులతో రాశి ఖన్నా రెచ్చిపోయింది. కళ్ళు చెదిరే విధంగా ఆమె ఎద సోయగాలు నెవర్ బిఫోర్ అనే విధంగా రచ్చ రచ్చ చేస్తున్నాయి. కేవలం ఆఫర్స్ అందుకునేందుకు ఈ స్థాయిలో రాశి పరువాలు ఒలకబోస్తోంది. మరి రాశి ఖన్నా హాట్ లుక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read: ఎక్సైటింగ్ హారర్ డ్రామా: అవికా గోర్

- Advertisement -