పిక్ టాక్ : రాశి అందాల విందు

28
- Advertisement -

రాశి ఖన్నా అందాల ముందు ఆటంబాంబ్, అణుబాంబులు కూడా పనికిరావేమో. టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాని తన అందాలతో రాశి దున్నేస్తోంది. ఈ గ్లామర్ బ్యూటీ అందాలకు తెలుగు కుర్రకారు మత్తులో ఊగుతున్నారు. ఆ రేంజ్ లో రాశి ఖన్నా తన గ్లామర్ షోతో ఇంటర్నెట్‎ను షేక్ చేస్తోంది. రాశి ఖన్నా లేటెస్ట్ గా మరోసారి అందాలను ఆరబోసింది.

ఆ అందాలు మామూలుగా లేవు. అణుబాంబ్ లా పేలిపోయాయి. బ్లాక్ కలర్ డ్రెస్ లో రాశి ఖన్నా హాట్ హాట్ ఫోజులు చేస్తూ…కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మొత్తమ్మీద రాశి ఖన్నా అందాల ప్రదర్శనలు ఇస్తూ యూత్ ను అలరిస్తోంది. దానిలో భాగంగానే ఈ బ్లాక్ కలర్ సెక్సీ డ్రెస్ ను ధరించింది. ఈ బోల్డ్ బ్యూటీ అందాల గురించి ఎంత తక్కువ వర్ణిస్తే అంత తక్కువ. ఎందుకంటే చూసి తరించాల్సిందే. రాశి ఖన్నా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసి తన బోల్డ్ ఫోజులు చూసిన కుర్రాళ్లకు పిచ్చెక్కేలా ఉంది.

మొత్తానికి ఎద పొంగులను హైలెట్ చేసి రాశి ఖన్నా రెచ్చిపోయింది. ఇక రాశి ఖన్నా ఫొటోలు చూసిన నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఫొటోలు షేర్ చేసిన కొన్ని గంటల్లోనే 5 లక్షల లైకులు సంపాదించుకుంది. వేలల్లో కామెంట్లు కూడా వచ్చాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది.

ఇవి కూడా చదవండి…

RRR:నా వల్లే ఆస్కార్ వచ్చింది..అజయ్‌

ravanasura:మార్చి28న రావణాసుర ట్రైలర్‌..

ఏజెంట్‌..ఏందే ఏందే పాట విడుదల

- Advertisement -