పిక్ టాక్ : ప్రగ్యా అందాలన్నీ అదరహో

37
- Advertisement -

టాల్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ అందాల జడివాన కొనసాగుతూనే ఉంది. అందాలు ఆరబోయడంలో రోజురోజుకు పరిధి దాటుతూ ప్రగ్యా జైస్వాల్ రెచ్చిపోతుంది. ఛాన్స్ లు రావాలంటే నటనతో పాటు గ్లామర్ కి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దీంతో ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ ఫోజుల్లో రెచ్చిపోతోంది. అందుకే టాలీవుడ్ లో నాలుగు పదులు వయసు దగ్గరలో ఉన్నప్పటికీ త్రిష, కాజల్, తమన్నా లాంటి కొందరు హీరోయిన్లు ఇంకా తమ గ్లామర్ తో అందాల నిప్పులు రగిలిస్తూ ఉంటారు.

వీరితో పోల్చుకుంటే ప్రగ్యా జైస్వాల్ ఇంకా యంగే. పైగా గ్లామర్ ఎంత ముఖ్యమో ఈ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే, ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం గ్లామర్ మోత మోగిస్తోంది. కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా ప్రగ్యా జైస్వాల్ అందాల ఆరబోతలో జెడ్ స్పీడ్ లో దూసుకుపోతుంది. పైగా ఈ మధ్య ప్రగ్యా జైస్వాల్ రెగ్యులర్ గా జిమ్ కి కూడా వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. జిమ్ బయట తరచుగా ప్రగ్యా జైస్వాల్ ఫొటోస్ కూడా వైరల్ అవుతుండడం చూస్తూనే ఉన్నాం. పొట్టి జిమ్ వేర్ లో ప్రగ్యా జైస్వాల్ హాట్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది.

దీనికితోడు ప్రగ్యా జైస్వాల్ ఇటీవల సోషల్ మీడియాలో అందాల ఆరబోత మరింతగా పెంచేసింది. బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రగ్యా జైస్వాల్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. మొత్తమ్మీద తరచుగా తన అభిమానులకు ప్రగ్యా జైస్వాల్ తన అందాలతో హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంది.

తాజాగా ప్రగ్యా జైస్వాల్ మైండ్ బ్లోయింగ్ బ్లాక్ డ్రెస్ లో మంటలు పుట్టించే ఫొటోస్ షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ ధరించిన ప్రగ్యా జైస్వాల్ యువత మైమరచిపోయి విధంగా తన వెనుక భాగం అందాలన్నీ ఒలకబోసింది. అలాగే ప్రగ్యా జైస్వాల్ ఓల్డ్ హాట్ ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరి ఈ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి…

Kajal:బాలీవుడ్ కన్నా సౌత్‌ ఇండస్ట్రీస్‌ బెటర్‌..!

ప్రేమలో త్రిష.. పెళ్లికి రెడీ

SalmanKhan:సల్మాన్‌ సినిమాలో బతుకమ్మ పాట..!

- Advertisement -