పిక్ టాక్ : మండే ఎండల్లో వేడి పెంచుతున్న నిక్కీ

32
- Advertisement -

హాట్ బ్యూటీ నిక్కీ తంబోలి తన పదునైన అందాలతో నిత్యం సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. బోల్డ్ గా పరువాలు ఒలకబోస్తూ నిక్కీ తంబోలి ఇస్తున్న ఫోజులు యువతని వెర్రెత్తిస్తున్నాయి. తాజాగా నిక్కీ తంబోలి తన అందాల సునామీ సృష్టించింది. హీరోయిన్ గా కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో నిక్కీకి సక్సెస్ దక్కలేదు. ఆ తర్వాత ఇక నిక్కీ తంబోలి బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి.

ప్రస్తుతం నిక్కీ తంబోలి ఆ తరహా పాత్రలనే కొనసాగిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిక్కీ తంబోలి తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంది. నిక్కీ తంబోలి కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది. తన గ్లామర్ తో నిక్కీ తంబోలి చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది. ప్రస్తుతం నిక్కీ తంబోలి గుండె చెదిరే ఫోటోషూట్ షేర్ చేసింది. మతి పోగొట్టే విధంగా ఉన్న ఒంపు సొంపులని ఆరబోస్తూ టైట్ ఫిట్ లాంగ్ డ్రెస్ లో ఎద మెరుపులు మెరిపిస్తోంది.

Also Read: పెళ్లికి ముగ్గురు హీరోలు సన్నాహాలు

మామూలుగానే హాట్ బాంబ్ లాగా కవ్వించే నిక్కీ తంబోలి, మరి కసిగా తన సోకులు ఇలా చూపిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ప్రస్తుతం అదే జరిగింది. నిక్కీ ఒక్కో ఫోజు ఆటంబాంబ్ ని తలపిస్తోంది. ఎద అందాలకు కెమెరా దగ్గరగా పెట్టి నిక్కీ తంబోలి సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. నిక్కీ ఎద సోయగాలకు కుర్రాళ్లు మైకంలో మునిగిపోతున్నారు. నిక్కీ తంబోలి వయ్యారంగా ఇచ్చిన ఈ పోజులు నెటిజన్లని మాయ చేస్తున్నాయి. క్రేజీ యాంగిల్స్ లో నిక్కీ తంబోలి సిగ్గు మొగ్గలేస్తూ ఇస్తున్న ఫోజులు కిర్రాక్ అంతే.

Also Read: MalliPelli:కావేరి గాలిలా సాంగ్ లాంఛ్

- Advertisement -