పిక్ టాక్ : కృతి కర్బంద అందాల వెల్లువ!

17
- Advertisement -

కృతి కర్బంద లాంటి భామలు సామాజిక మాధ్యమం అనే రాజ్యంలో నిత్యం మంటలు పెట్టడానికే పుడతారు. కృతి కర్బంద ఈ మధ్య హాట్ ఫోటో షూట్లు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో రచ్చ చేస్తోంది. నిజానికి కృతి కర్బంద అంటే డీసెంట్ బ్యూటీ. తన పై అందాల ప్రభావం పడకుండా ఇన్నాళ్లు కాపాడుకుంది. సినిమాల్లో కొన్నిసార్లు హద్దులు దాటినా.. ఎప్పుడు లిమిట్ లోనే ఉంది. ఒకవేళ, ఘాటు ఫోజులు ఇచ్చినా ఎన్నడూ పరిధి దాటేది కాదు. కానీ, ఈ మధ్య కృతి కర్బంద అందాల ఆరబోతకు అంతకంటే అందమైన లోకేషన్లను వెతుక్కుని మరీ ఎక్స్ పోజింగ్ చేస్తోంది.

పైగా ఆ ఫోటోలను అంతర్జాలంలో కృతి కర్బంద అలా చేపలకు వల వేసినట్టుగా వేస్తుంది. దెబ్బకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఎంతైనా కృతి కర్బంద రేంజ్ వేరు కదా. ఫోటో షేర్ చేయగానే వైరల్ అయిపోతుంది. ఇలా ఎంతో మందిని తీయని వేదనకు.. కళాత్మక శోధనకు గురి చేస్తూనే.. కృతి కర్బంద 8 మిలియన్లకు పైగా ఫాలోయర్లను సాధించింది. ఈ మధ్య వీరి కోసమే ఎప్పుడూ ఏదో ఒక కొత్త హాట్ ఫోటోతో తగుదునమ్మా అంటూ కృతి కర్బంద తయారై వస్తోంది. దీంతో ఇన్స్టా పేరంటంలో హాటు ఫోటోల కోసం కాచుకుని కూర్చున్న మగ మారాజులకు కృతి కర్బంద ఫోటోలు మత్తులో ముంచెత్తుతున్నాయి.

కొందరు కుర్రాళ్ళు అయితే, ‘కృతి తో తకధిమితోం’ అంటూ కృతి కర్బంద ఫోటోలను హాట్ హాట్ గా ఎడిట్ చేసి షేర్ చేస్తూ ఆనందిస్తున్నారు. ఇక తాజాగా కృతి కర్బంద తన ఇన్స్టా ద్వారా ఒక హాట్ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో విచ్చుకుని కూర్చుని తన ఎద అందాలను సాంతం ఆరబోసింది. పైగా కసి చూపులతో నెటిజన్లకు కృతి కర్బంద ఫుల్ కిక్ ఇచ్చింది. అందుకే, ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా ఈ ఫోటోలో కృతి కర్బంద హాట్ డ్రెస్ ధరించి, వయ్యారంగా హాట్ హాట్ లుక్స్ తో తన ఒంపులు నయాగరా అందాలను బాగా చూపించేసింది. దీనికితోడు, కృతి కర్బంద హెయిర్ స్టైల్ కూడా అదిరిపోయింది. దాంతో ఈ ఫోటోకు బాలీవుడ్ నెటిజన్లు తెగ లైక్ ల మీద లైకులు వేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి…

మార్చి 6న…రావణాసుర టీజర్‌

చూసిన ప్రతిసారీ ప్రేమలో పడుతూనే ఉంటాను..

పవన్ – సాయి తేజ్’ కి హీరోయిన్లు ఫిక్స్

- Advertisement -