పిక్ టాక్ : ట్రెండీ వేర్ లో ఘాటు ఫోజులు

40
- Advertisement -

నార్త్ హీరోయిన్ అమైరా ద‌స్తూర్ ట్రెండీ వేర్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ హాట్ భామ తన పోజులతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ క్రమంలో అమైరా ద‌స్తూర్ ప్రస్తుతం పలు చిత్రాల్లో అవకాశాలను అందుకుంటోంది. మరోవైపు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. వచ్చిన అవకాశాలను అందుకుంటూ మరింత క్రేజ్ దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అమైరా ద‌స్తూర్ సోషల్ మీడియాలోనూ కాస్తా యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ తన ఫ్యాన్స్ ను, నెటిజన్లను ఫిదా చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.

తాజాగా అమైరా ద‌స్తూర్ చేసిన ఫొటోషూట్ తో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. ట్రెండీ వేర్స్ లో స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు గ్లామర్ మెరుపులు కూడా మెరిపించిందీ ముద్దుగుమ్మ. లేటెస్ట్ పిక్స్ లో గ్రీన్ డ్రెస్ లో అమైరా ద‌స్తూర్ అదిరిపోయే ఫోజులిచ్చింది. స్టన్నింగ్ సిట్టింగ్ ఫోజులతో మతులు పోగొట్టింది. మత్తు కళ్లతో ఒరగా చూస్తూ కుర్రాళ్ల నిద్రలు చెరిపేసింది. స్లీవ్ లెస్ అందాలతో అమైరా ద‌స్తూర్ మెస్మరైజ్ చేసింది.

Also Read: Srinagar:జీ20 మీటింగ్‌కు రామ్‌చరణ్‌

గతంలో అమైరా ద‌స్తూర్ కాస్తా గ్లామర్ షోకు దూరంగానే ఉన్నా.. ఇటీవల ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. అమైరా ద‌స్తూర్ 2013లో హిందీ సినిమా ఇసాక్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. అన్నట్టు హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషా సినిమాల్లో నటించింది. అమైరా దస్తూర్ 2018లో విడుదలైన మనసుకు నచ్చింది సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత రాజుగాడు సినిమాలో నటించింది. కానీ ఆమెకు కాలం కలిసి రాలేదు.

Also Read: అక్టోబర్ నుంచి  ‘క్రాక్ 2’ 

- Advertisement -