పిక్ టాక్ : హద్దులు దాటి మతులు పోగొడుతుంది

49
- Advertisement -

‘సీతా రామం’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. టాలీవుడ్ తో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ అటు బాలీవుడ్ వైపు అడుగులేసింది. ఐతే, ప్రస్తుతం అక్కడ మృణాల్ ఠాకూర్ కి ఎదురు దెబ్బె తగిలింది. దాంతో అమ్మడు సౌత్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎలాగూ ఈ బ్యూటీ తొలిసినిమాతోనే పెర్ఫామెన్స్ తో అదరగొట్టడంతో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

Also read: క్రికెటర్‌ ముత్తయ్య బయోపిక్‌..800ఫస్ట్‌ లుక్‌

అందుకు తగ్గట్టుగానే మృణాల్ ఠాకూర్ కూడా బోల్డ్ లుక్స్ తో హాట్ నెస్ కే వేడి పుట్టిస్తోంది. పెర్ఫామెన్స్ తో పాటు అందాలతో కూడా అదరగొడుతుంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలోనూ మృణాల్ ఠాకూర్ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో ఆకట్టుకుంటూ వస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటో సూట్లు చేస్తూ అందాల విందు చేస్తోంది. మృణాల్ ఠాకూర్ పంచుకునే ఫొటోలు స్టన్నింగ్ గా ఉంటున్నాయి.

Also read: బన్నీ పోస్ట్ పై నాని ఫ్యాన్స్ ఫైర్

తాజాగా మృణాల్ ఠాకూర్ షేర్ చేసిన పిక్స్ కుర్ర గుండెల్లో గంటలు మోగించేలా ఉన్నాయి. అవుట్ ఫిట్ డ్రెస్ లో దర్శనమిచ్చిన మృణాల్ ఠాకూర్ అందాల విందుతో అదరగొట్టింది. ఫస్ట్ లుక్ మ్యాగజైన్ కోసం తన ఎద అందాలను ప్రదర్శిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ హోమ్లీ భామ పోజులకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. తన గ్లామర్ షోతో హద్దులు దాటిన మృణాల్ ఠాకూర్.. మొత్తానికి బోల్డ్ ఫోజులతో మతులు పోగొట్టింది. హాట్ హాట్ అందాలను వడ్డిస్తూ నెట్టింట ఘాటు దుమారం రేపింది. మరి మృణాల్ ఠాకూర్ లుక్స్ పై మీరూ ఓ లుక్కేయండి.

- Advertisement -