నాజుకూ అందాలతో కనిపించే అషు రెడ్డి ఇప్పుడు బొద్దుగా మారింది. తనదైన అందాలతో లావెక్కి షాకిస్తుంది. ప్రస్తుతం అషు రెడ్డి గ్లామర్ ఫోటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. అషు రెడ్డి గతంలో చాలసార్లు తన నాజుకు అందాలతో టాలీవుడ్ సోషల్ మీడియాని ఊపేసింది. స్లిమ్ లుక్‌లో పిచ్చెక్కించే అందాలతో మతిపోగొట్టింది. కోట్లాది మంది అభిమానులను ఏర్పర్చుకుంది. కానీ, ఈ మధ్య లావెక్కి షాకిచ్చింది. టాప్ టూ బాటమ్ అషు రెడ్డి బబ్లీగా కనిపిస్తుంది. ట్రాన్స ఫరెంట్ డ్రెస్ ధరించి థైస్ అందాలను, నడుము మడతలను, టాప్ అందాలను విచ్చలవిడిగా అషు ఆవిష్కరించేస్తోంది.
నిత్యం ఈ బ్యూటీ తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే వస్తోంది. ఆ ఫోటోలు నెటిజన్లను షేక్ చేస్తూనే ఉన్నాయి. అయితే, అషు రెడ్డి తాజాగా పోస్ట్ చేసిన హాట్ పిక్స్ ను చూసి నోరెళ్లబెడుతున్నారు నెటిజన్లు. ఇంత హాట్‌గా, ఇంత బొద్దుగా మారిన అషు రెడ్డిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వామ్మో ఇదేం లుక్ అంటున్నారు. నీ ఘాటు అందాలను ఇలా ఆసాంతం పరిచయం చేస్తూ షాక్ ల మీద షాకిలిస్తే.. ఎలా బ్యూటీ ? అంటూ అషు రెడ్డి పై రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు. ఏది అయితే ఏం ?, ప్రస్తుతం అషు రెడ్డి నెట్టింట రచ్చ చేస్తుంది.
అషు రెడ్డి చేతిలో ఇప్పుడు ఎలాంటి షోలు లేవు, సినిమాలు లేవు. దీంతో ఆమె ఖాళీగానే ఉంటుంది. అందుకే ఆ మధ్య వరకు రోజూ తన హాట్ ఫోటోలు పంచుకునేది. ట్రెండీ డ్రెస్ ల్లో దిగిన సెక్సీ పిక్స్ ని షేర్ చేస్తూ యాక్టివ్‌గా ఉండేది. పనిలో పనిగా తన సెల్ఫీ హాట్ ఫోటోలతో తన అందాలను టైట్ క్లోజ్ గా చూపిస్తూ తెగ ఆకట్టుకునేది. సోషల్ మీడియాలో తన అభిమానులను, నెటిజన్లని ఎంగేజ్ చేసేది. కానీ ఇప్పుడు అంతకు మించి. అషు రెడ్డి తన హద్దుల పరిధి దాటి, అందాల దాడి చేస్తోంది. అషు రెడ్డి అందాలకు కుర్రాళ్ళు ఫిదా అయిపోతున్నారు. మరి అషు అందాల వేడిని మీరు ఆస్వాదించండి.
ఇవి కూడా చదవండి…