పిక్ టాక్ : డస్కీ బ్యూటీ హస్కీ లుక్స్

108
- Advertisement -

యంగ్ బ్యూటీ కేతిక శర్మ అందాల ఆరబోతలో కొత్త పుంతలు తొక్కుతుంది. సహజంగా సోషల్ మీడియాలో ఒక్కో హీరోయిన్ ఒక్కోలా క్రేజ్ సంపాదించుకుంటుంది. కేతిక శర్మ వంటి తారలు మాత్రం తమ అందాలను ప్రదర్శించేందుకు కొత్త కొత్త దారులను వెతుక్కుంటూ ఉంటారు. తాజాగా కేతిక శర్మ ఒక ఫోటో షూట్ చేసింది. తన హాట్‌ హాట్ అందాలతో వణికించే చలిలోనూ కేతిక శర్మ చెమటలు పట్టిస్తోంది. ఈ బాలీవుడ్ బ్యూటీ తన డస్కీ స్కిన్ షోతో కుర్రకారు గుండెలను పిండేస్తోంది.

నా డస్కీ హాట్ అందాలను మీరు వీక్షించండి అన్నట్టు కేతిక శర్మ కసి చూపులతో విచ్చలవిడిగా ఫొటోల్లో రెచ్చిపోయింది. ఏది ఏమైనా అందాలను ఆరబోయడంలో ఎప్పటికప్పుడు కేతిక శర్మ డోస్ పెంచుతూ పోతుంది. ముఖ్యంగా తన మత్తు కళ్లతో కుర్రకారును రెచ్చగొట్టేలా రా రామ్మని పిలుస్తున్నట్టు ఘాటు ఫోజులు ఇవ్వడంలో కేతిక శర్మ తర్వాతే ఎవరైనా.

పాపం, హీరోయిన్ గా సక్సెస్‌లు తక్కువే అయినా అందాల ఆరబోతలో మాత్రం కేతిక శర్మ తగ్గేదిలే అంటుంది. సోషల్ మీడియాలో తన అందాల గుబాళింపుతో పరువాల విందు చేయడంలో ఇప్పటికే కేతిక శర్మ మాస్టర్ డిగ్రీ చేసింది. అందుకు తగ్గట్టుగానే తన హాట్ లుక్స్ తో కూడిన తన ఘాటు ఫోటోలను తరుచూ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తోంది.

తాజాగా కేతిక శర్మ పోస్ట్ చేసిన ఫొటోల్లో ఆమె కసి చూపులను చూసి కుర్రకారుకు మెంటలెక్కిపోతోంది. హీట్ తెప్పించే కేతిక ఘాటు ప్రదర్శనకు అంతా నోరెళ్లబెట్టేస్తున్నారు. మరి ఈ ఘాటు అండ్ హాట్ ఫోజులపై మీరు ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి…

సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్..’సందిగ్దం’

పాపం శ్రీలీల.. ఏమిటో ఈ గోల

నేను నటుడిని…నన్ను అలా పిలవొద్దు

- Advertisement -