పిక్ టాక్ : దీప్తి గ్లామర్ షో

40
- Advertisement -

యంగ్ సోషల్ మీడియా బ్యూటీ దీప్తి సునైనా వరుస ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తోంది. తాజాగా పంచుకున్న పిక్స్ తో యంగ్ బ్యూటీ కుర్రాళ్ల మతులు పోగొట్టింది. తెలుగు చిత్రాల్లో ఆఫర్లు అందుకోవడం కోసం దీప్తి సునైనా ఇలా రెచ్చిపోతుంది. కానీ, పెద్దగా అమ్మడు ఆకట్టుకోలేకపోతుంది. దీంతో, దీప్తి సునైనాకు దక్కించుకోవాల్సిన క్రేజ్ లో కాస్తా వెనకబడుతోంది. ఐతే, గ్లామర్ పరంగానూ మార్కులు దక్కించుకుంది దీప్తి సునైనా.

దీంతో దీప్తి సునైనాకు డిజిటల్ ప్లాట్ ఫామ్స్ నుంచి ఆఫర్లు అందుతున్నాయి. ఈ క్రమంలోనే స్పెషల్ సాంగ్స్ లో అవకాశం దక్కించుకుంటుంది. ఇదిలా ఉంటే.. ఇక దీప్తి సునైనా ఇన్‌స్టాగ్రామ్ లో చేస్తున్న మాములుగా లేదు. అందాల విందుతో మతులు పోగొడుతోంది. మత్తెక్కించే విధంగా ఫొటోషూట్లు చేస్తూ మంటలు పుట్టిస్తోంది. ముఖ్యంగా కుర్రాళ్ల మతులు పోయేలా దీప్తి సునైనా ఫోజులిస్తూ మైమరిపిస్తోంది.

Also Read: ప్రేక్షకులకు మర్చిపోలేని ఓ అనుభూతి :గౌతమి

తాజాగా దీప్తి సునైనా పంచుకున్న ఫొటోలు కూడా వైరల్ గా మారాయి. లేటెస్ట్ ఫొటోస్ లో దీప్తి సునైనా టైట్ టాప్ లో బిగుతైన ఎద అందాలను ప్రదర్శించింది. అలాగే నడుము, నాభీ సొగసుతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసింది. కసిగా, మత్తుగా ఫొటోలకు ఫోజులిస్తూ గుండెల్లో గంటలు మోగించింది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్ల చూపు తిప్పుకోకుండా చేసింది. మొత్తమ్మీద వెండితెరపైన కంటే సోషల్ మీడియాలో మాత్రమే దీప్తి సునైనా మతులు పోయేలా గ్లామర్ షో చేస్తూ వస్తోంది.

Also Read: చరణ్ సినిమాలో బాలీవుడ్ స్టార్

- Advertisement -