హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ స్టన్నింగ్ అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా ఓ ఫోటో షూట్ లో సోనాల్ చౌహాన్ గ్లామర్ మెరుపులతో మతులు పోగొట్టింది. సోనాల్ చౌహాన్ అందాలు గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ను కొంతకాలం ఊపేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ వైపు మళ్లీంది. ఐతే, బాలీవుడ్ లో సోనాల్ చౌహాన్ కి అంతగా కలిసి రావడం లేదు. సినిమా ఆఫర్లు అందినా వాటి ఫలితాలు మాత్రం ఈ బ్యూటీ జోరుకు బ్రేక్ లు వేశాయి. దీంతో మళ్లీ సౌత్ వైపు చూస్తోంది. భారీ ప్రాజెక్ట్స్ తెరపైకి వస్తున్న వేళ సోనాల్ చౌహాన్ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తుంది.
ప్రస్తుతం సోనాల్ చౌహాన్ ముంబైలోనే సందడి చేస్తోంది. రెగ్యులర్ గా పలు ఈవెంట్లు, పలు కార్యక్రమాలకు హాజరవుతూ సందడి చేస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోనాల్ చౌహాన్ అభిమానులతో పంచుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సోనాల్ చౌహాన్ ఈ హాట్ ఫొటోస్ ను పోస్ట్ చేసింది. ఫొటోల్లో సోనాల్ చౌహాన్ అదిరిపోయే అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే తన బోల్డ్ లుక్ తో సోనాల్ చౌహాన్ మైండ్ బ్లాక్ చేసింది. తెగ్గించేసిందా అన్నట్టుగా గ్లామర్ విందు చేసింది.
Also Read: Krithi Shetty:పోటీ పెరిగింది ఊపు తగ్గింది
ఈ లుక్ లో సోనాల్ చౌహాన్ గ్రీన్ జీన్స్ స్కర్ట్ లో మెరిసింది. పైన వైట్ షర్ట్ చేసుకుని నడుము భాగంలో అందాలన్నీ పరిచేసింది. అలాగే క్లీవేజ్ షోతో సోనాల్ చౌహాన్ కేక పెట్టించింది. దీంతో సోనాల్ చౌహాన్ అందాలు రెట్టింపు అయ్యి కనువిందు చేస్తున్నాయి. మొత్తానికి సోనాల్ చౌహాన్ బోల్డ్ షోకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Also Read: ఉగ్రంలో నాది ఛాలెజింగ్ రోల్: మిర్నా