పిక్ టాక్ : బాబోయ్ ఇవేం అందాలండోయ్

47
- Advertisement -

నార్త్ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నోరా ఫతేహి… మోడల్ గా, హాట్ నటిగా తనకంటూ అభిమానులను సొంతం చేసుకుంది. సోషల్ మీడియాలో నోరా ఫతేహి ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. పైగా ఎప్పటికప్పుడు హాట్ అందాల ప్రదర్శన తో అభిమానులను ఆకట్టుకోవడం అమ్మడికి బాగా అలవాటు. ఈ అలవాటులో భాగంగా నోరా ఫతేహి హాటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ పోస్ట్ చేసి యూత్ ను కట్టిపడేసింది. ఈ ఫోటోలో తన ఫ్రంట్ అందాలు మొత్తం ఓపెన్ గా చూపిస్తూ నోరా ఫతేహి ఫుల్ గా తన అందాలు ఆరబోసింది.

అసలు నోరా ఫతేహి ఎంత కసిగా కనిపిస్తుందో, అంతే హాట్ గా కూడా కనిపించగలదు. ఆమె దగ్గరున్న టాలెంట్ అదే. ఈ రోజు వెరీ టైట్ బ్రాలో హాట్​ ఫొటోలకు ఫోజులిచ్చి కుర్రాళ్లను కవ్వించింది నోరా ఫతేహి. ఏది ఏమైనా నోరా ఫతేహి బోల్డ్ లుక్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ మధ్య అయితే, నోరా ఫతేహి ఓ ఫొటోషూట్ ​కు సింగిల్ పిస్ బ్రా వేసుకుని ఫోజులిచ్చింది. దెబ్బకు అభిమానుల హార్ట్​ బీట్​ ను అమాంతం పెంచేసింది.

బుర్బెర్రీ అనే అంతర్జాతీయ బ్రాండ్ కోసం నోరా ఫతేహి అప్పుడు ఆ రేంజ్ ఫోటో షూట్ చేసింది. అయినా లోదుస్తులు ధరించి, ఫొటోలకు ఫోజులివ్వడం ఈ మధ్య హీరోయిన్లకి ఆనవాయితీ అయిపోయింది. దాన్నే నోరా ఫతేహి కూడా గట్టిగా ఫాలో అవుతున్నట్లు ఉంది. ఇక నోరా ఫతేహి అందాలు చూసి.. బాబోయ్ ఇవేం అందాలు బాబోయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

పవిత్రాతో పెళ్లి.. నరేశ్ మెయిన్ ప్లాన్ అదే

సర్జరీ తర్వాత నా ముఖం చూస్తే…

ఎన్టీఆర్‌..రెడ్‌కార్పెట్‌పై మేం కాదు భారతీయులు…

- Advertisement -