యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం: ఈవో

2
- Advertisement -

యాదగిరిగుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం అని తెలిపారు ఈవో. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా ఫోటోలు, వీడియోలు తీయడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు.

కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగి జ్ఞాపకార్థంగా భద్రపర్చుకుంటే అభ్యంతరం లేదని వెల్లడించారు. ఇక నుంచి కొండపైన భక్తులు తీసే ఫొటోలు, వీడియోలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు ఈవో.

Also Read:Matka: పద్మగా సలోని

- Advertisement -