స్థిరంగా పెట్రోల్ ధరలు..

149
Petrol Rates
- Advertisement -

గత 14 రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో గురువారం లీట్‌ పెట్రోల్‌ రూ. 108.20గా ఉంది, ఇక డీజిల్‌ రూ. 94.62 వద్ద కొనసాగుతోంది.విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 110.51 వద్ద ఉండగా, డీజిల్‌ ధర రూ. 96.59 గా ఉంది.సాగర నగరం విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.109.90 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ ధర రూ. 95.57 గా నమోదైంది.

న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 103.97 గా ఉంది, లీటర్‌ డీజిల్‌ రూ. 88.67 వద్ద కొనసాగుతోంది.ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 109.98 గా ఉండగా, డీజిల్‌ రూ. 94.14 గా ఉంది. చెన్నైలో గురువారం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 101.56 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 91.58 గా ఉంది.బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 100.58 గా ఉండగా, డీజిల్‌ రూ. 85.01వద్ద కొనసాగుతోంది.

- Advertisement -