మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు…

221
Petrol price
- Advertisement -

పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. ఈ నెలలో 16వ సారి చమురు ధరలు పెరగగా రోజువారి సమీక్షలో భాగంగా శనివారం 25 పైసల మేర డీజీల్, పెట్రోల్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.79 కాగా, డీజీల్ రూ.88.86 కి చేరింది. ఢిల్లీలో పెట్రోల్ పైన 24 పైసలు పెరగ్గా, డీజీల్ పై 15 పైసలు పెరరగా ముంబైలో రూ.97.57 కి చేరగా, డీజిల్ రూ.88.70 కి చేరింది. గత 58 రోజుల్లో 26 సార్లు చమురు ధరలు పెరిగాయి.

- Advertisement -