ఆగని పెట్రో మంట…వినియోగదారులకు షాక్

198
petrol
- Advertisement -

వినియోగదారులకు షాక్…వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. గత వారం రోజుల నుండి పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉండగా ఇవాళ పెట్రోల్ పై 26 పైసలు, డీజిల్‌పై 29 పైసలు పెంచుతూ నిర్ణయి తీసుకున్నాయి చమురు కంపెనీలు.

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రూ.92.53, రూ.86.23గా ఉండగా దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.88.99కు చేరగా, డీజిల్ ధర రూ.79.35కు పెరిగింది. ఇక దేశంలోనే అత్యధిక ధరలు ఉన్న జైపూర్‌లో పెట్రోల్‌ రూ.95.51కి, డీజిల్‌ రూ.87.76, ముంబైలో పెట్రోల్‌ రూ.95.46, డీజిల్‌ రూ.86.34కు చేరాయి.

- Advertisement -