- Advertisement -
దేశంలో పెట్రో మంటలు ఆగడం లేదు.వరుసగా 18వ రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. రోజువారి సమీక్షలో భాగంగా డిజిల్ ధరలు మాత్రం పెంచిన పెట్రోల్ ధరలలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
లీటర్ డీజిల్‌పై 48 పెంచగా లీటర్ డీజిల్ ధర రూ.79.88కి చేరగా, పెట్రోల్ ధర రూ.79.76గా ఉంది. దీంతో గత 18 రోజుల్లో దేశ రాజధానిలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.8.50, రూ.10.48 చొప్పున పెరిగాయి.
2012, జూన్ 18న దేశంలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.71.16, డీజిల్ ధర రూ.40.91గా ఉన్నది. ప్రస్తుతంతో పోల్చితే లీటర్ పెట్రోల్ ధర రూ.8 పెరగగా, డీజిల్ ధర 39.15 పైసలు పెరిగింది. వరుసగా పెట్రోల్ ధరలు పెరుగుతుండటం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
- Advertisement -