పెర్త్ టెస్టు…బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

191
india vs australia
- Advertisement -

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. పెర్త్‌ వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో భారత్ నలుగురు పేస్ బౌలర్లతో రంగంలోకి దిగింది. గాయాల కారణంగా రోహిత్‌ శర్మ, పృథ్వీషా,స్పిన్నర్‌ అశ్విన్ దూరమయ్యారు.రోహిత్ స్థానంలో హనుమ విహారి జట్టులో స్థానం దక్కించుకోగా అశ్విన్ స్ధానంలో ఉమేష్ యాదవ్‌కు తుదిజట్టులో స్థానం కల్పించారు.

భారత్‌ జట్టు: రాహుల్‌, విజయ్‌, కోహ్లి, పుజారా, రహానె, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌, ఉమేశ్‌యాదవ్‌, ఇషాంత్‌, షమి, జస్‌ప్రీత్‌ బుమ్రా.

ఆస్ట్రేలియా: ఫించ్‌, హారిస్‌, ఖవాజా, షాన్‌ మార్ష్‌, హ్యాండ్స్‌కాంబ్‌, ట్రావిస్‌ హెడ్‌, టిమ్‌ పైన్‌, స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌, లైయన్‌, హేజిల్‌వుడ్‌.

- Advertisement -