కేసీఆర్ బర్త్ డే..మొక్కలు నాటిన ముఖరా కె గ్రామస్తులు

4
- Advertisement -

కేసీఆర్  పుట్టినరోజు సందర్బంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ముఖరా కె గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో 500 మొక్కలు (మామిడి మరియు అయిల్ ఫాం మొక్కలు) నాటిన గ్రామస్తులు, కేసీఆర్ గారికి మొక్కలు నాటి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గ్రామస్తులు.

నాటిన ప్రతి మొక్కను కాపాడుతామని ప్రమాణం చేశారు, గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా ముఖరా కె గ్రామంలో నాటిన ప్రతి మొక్కను 100% కాపాడామని,కేసీఆర్ గారి హారిత సంకల్పాని సదా కొనసాగిస్తామని సర్పంచ్ గాడ్గే మీనాక్షి అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాడ్గే సుభాష్, తిరుపతి, ప్రలాద్, దత్త, శ్రీరాం, తులసిరామ్, మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Also Read:ఎన్టీఆర్ ట్రస్ట్‌కి పవన్ రూ.50 లక్షల విరాళం

- Advertisement -